Prabhas in Twitter: ట్విట్టర్‌ను రఫ్పాడిస్తున్న డార్లింగ్ ప్రభాస్.! ఫ్యాన్స్ హడావుడి మాములుగా లేదుగా …
ఏ హీరోకైనా ఓ బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండే... అందరూ ఆ హీరోను ఫాలో అయ్యేలా చేస్తుంది. ఆ హీరో ముందు సాగిలా పడేలా చేస్తుంది. చేతులెక్కి మొక్కేలా చేస్తుంది.
ఏ హీరోకైనా ఓ బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండే… అందరూ ఆ హీరోను ఫాలో అయ్యేలా చేస్తుంది. ఆ హీరో ముందు సాగిలా పడేలా చేస్తుంది. చేతులెక్కి మొక్కేలా చేస్తుంది. అతడినే ఫాలో అయ్యేలా చేస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో కింగ్ మేకర్ ను చేస్తుంది. ఇక అలాంటి బ్రాండే ఉన్న బాహుబలి స్టార్ ప్రభాస్.. ఇప్పుడు హద్దులు చెరిపేసేలా అభిమానులను పట్టేసుకుంటున్నారు. తన ఛరిష్మాను వరల్డ్ వైడ్ పాకేలా చేస్తున్నారు. ట్విట్టర్లో రిపీటెడ్‌గా ట్రెండ్ అవుతూ.. ట్విట్టర్‌నే రఫ్ఫాడిస్తున్నారు. ఎట్ ప్రజెంట్ ఆహా అన్‌స్టాపబుల్ 2 ప్రోమోతో.. సోషల్ మీడియాను అల్లాడిస్తున్నారు.ఎస్ ! అయితే ఫ్యాన్స్ హృదయాల్లో లేక.. ట్విట్టర్ ట్రెండింగ్లో ఉండే డార్లింగ్ ప్రభాస్ మరో సారి ట్విట్టర్లో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నారు. #PrabhasOnAHA అనే హ్యాష్ ట్యాగ్ తో ఎట్ ప్రజెంట్ ట్విట్టర్ నే షేక్ చేస్తున్నారు.ఎస్ ! ఓటీటీ ప్లాట్ ఫాం లోనే.. ది బిగ్గెస్ట్ అండ్ క్రేజీయెస్ట్ షో గా నామ్ కామాయించిన బాలయ్య అన్‌స్టాపబుల్ షో.. తాజాగా ప్రభాస్‌తో ఓ ఎపిసోడ్ చేశారు. ఇక ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అవడంతో.. ప్రభాస్ నేమ్‌తో.. అన్‌స్టాపబుల్ పోస్టర్లతో ట్విట్టర్ ట్రెండ్ అవుతోంది. దానికి తోడు ఈ ఎపిసోడ్ ఇవ్వాలే అంటే డిసెంబర్ 29నే స్ట్రీమింగ్ అవుతుండడంతో.. ఈ షో తాలుకూ పోస్టులే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కనిసిస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..