Prabhas at Mogalthuru Live: భారీ బందోబస్త్ తో మొగల్తూరులో కృష్మంరాజు సంస్కరణ సభ.. ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదుగా..(వీడియో)

|

Sep 29, 2022 | 6:40 PM

దాదాపు పన్నెండేళ్ల తర్వాత ప్రభాస్ సొంత గ్రామానికి విచ్చేశారు. తన పెదనాన్న కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం కుటుంబసభ్యులతోపాటు ప్రభాస్ రావడంతో.. డార్లింగ్‏ను చూసేందుకు భారీగా అభిమానులు వచ్చారు.

Published on: Sep 29, 2022 06:27 PM