Adipurush: రికార్డులు తిరగరాయటానికి సిద్ధమవుతున్న ఆదిపురుష్.. బాక్స్ ఆఫీస్ గెట్ రెడీ..
ప్రభాస్ పౌరాణిక ఇతిహాస డ్రామా ఆదిపురుష్ మూవీ జూన్ 16న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. హిందూ ఇతిహాసమైన రామాయణం ఆధారంగా రూపొందిన ఈ యాక్షన్ డ్రామాపై అనూహ్యంగా అంచనాలు పెరిగాయి. ట్రైలర్ కు ముందు కాస్త సాధారణంగా కనిపించినా..
ప్రభాస్ పౌరాణిక ఇతిహాస డ్రామా ఆదిపురుష్ మూవీ జూన్ 16న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. హిందూ ఇతిహాసమైన రామాయణం ఆధారంగా రూపొందిన ఈ యాక్షన్ డ్రామాపై అనూహ్యంగా అంచనాలు పెరిగాయి. ట్రైలర్ కు ముందు కాస్త సాధారణంగా కనిపించినా .. ట్రైలర్ తర్వాత ఓవర్ నైట్ పరిస్థితి మారిపోయింది.రికార్డ్ సంఖ్యలో వ్యూస్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీజర్ తర్వాత సినిమాపై ఉన్న నెగటివిటీ మొత్తం పోయింది.ఇక ఆదిపురుష్ చుట్టూ మిగిలి ఉన్నది మాస్ హైప్ మాత్రమే. లార్డ్ శ్రీరాముడిగా ప్రభాస్ ప్రెజెంటేషన్ అట్ట్రాక్టీవ్ గా పనిచేసింది. ట్రైలర్‌లో అతని అద్భుతమైన లుక్ సినిమా మొత్తం మీద పాజిటివ్ ఇంప్రెషన్‌ను క్రియేట్ చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

