Pawan Kalyan: వన్‌ అండ్‌ ఓన్లీ పవర్ స్టార్‌.. ఇది పేరు కాదు ప్రభంజనం.. ఎనలేని పాపులారిటీ..(వీడియో).

|

Sep 01, 2022 | 7:55 PM

Pawan kalyan Birthday: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌.. సినిమా ఇండస్ట్రీలో ఈ పేరుకు ఓ ప్రత్యేకత ఉంది. సినిమాలు చేసినా.. చేయకపోయినా.. హిట్‌ అయినా.. కాకపోయినా ఆయనకు ఉండే పాపులారిటీ ఏ మాత్రం తగ్గదు. జస్ట్‌.. పవర్‌స్టార్‌ను స్ర్కీన్‌పై చూడడానికే థియేటర్లకు పరుగులు తీసే ఫ్యాన్స్‌ చాలామంది ఉన్నారు.

Follow us on