Posani on Nandi Awards: నంది అవార్డులను కమ్మ అవార్డులతో పోలుస్తూ షాకింగ్ కామెంట్స్ చేసిన పోసాని..
తెలుగు సినీ ఇండస్ట్రీలో నంది అవార్డులను కమ్మ అవార్డులతో పోల్చారు పోసాని కృష్ణ మురళి. ఇలాంటి కమ్మ అవార్డు తనకి కూడా వచ్చిందనీ, అయితే ప్రెస్‌మీట్ పెట్టి ఆ అవార్డు తనకక్కర్లేదని తిరస్కరించానని.. పోసాని వ్యాఖ్యానించారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో నంది అవార్డులను కమ్మ అవార్డులతో పోల్చారు పోసాని కృష్ణ మురళి. ఇలాంటి కమ్మ అవార్డు తనకి కూడా వచ్చిందనీ, అయితే ప్రెస్‌మీట్ పెట్టి ఆ అవార్డు తనకక్కర్లేదని తిరస్కరించానని.. పోసాని వ్యాఖ్యానించారు. గతంలో అవార్డుల పంపకాలు గ్రూపుల వారీగా ఉండేవన్నారు పోసాని. అలా గుంపులో తనకి అవార్డు వచ్చిందంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు పోసాని. ఏపీ ఫైబర్ నెట్ ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం సందర్భంగా పోసాని మాట్లాడుతూ దేశంలో మరెక్కడా లేని విధంగా సినిమా విడుదల రోజున మీ ఏపీ ఫైబర్ నెట్‌లో కొత్త సినిమాలు చూసే అవకాశం ఏపీ ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..