Pooja Hegde : దళపతి ‘బీస్ట్’ కోసం చెన్నైకు చెక్కేసిన బుట్ట బొమ్మ పూజ... ( వీడియో )
Pooja Hegde

Pooja Hegde : దళపతి ‘బీస్ట్’ కోసం చెన్నైకు చెక్కేసిన బుట్ట బొమ్మ పూజ… ( వీడియో )

Updated on: Jul 03, 2021 | 2:03 PM

బుట్టబొమ్మ పూజాహెగ్డే ఇప్పుడు తెలుగు ,తమిళ్, హిందీ భాషల్లో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్ గా మారిపోయారు. తెలుగులోనూ స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ...

బుట్టబొమ్మ పూజాహెగ్డే ఇప్పుడు తెలుగు ,తమిళ్, హిందీ భాషల్లో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్ గా మారిపోయారు. తెలుగులోనూ స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ.. అటు హిందీలోనూ వరుస ఆఫర్లలను తన కిట్టీలో వేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు తమిళ తంబీలను ఎంటర్‌టైన్‌ చేసేందుకు ఓక్రేజీ ప్రాజెక్టు ఓకే చెప్పారు ఈ బ్యూటీ. ఓకే చెప్పడమే కాదు.. తన అందమైన కాళ్లతో.. ఈ షూటింగ్ లొకేషన్లో అడుగుపెట్టబోతున్నారు. “మాస్క్‌” సినిమాతో అటుడైరెక్ట్‌గా కోలీవుడ్‌లోకి …ఇటు ఇండైరెక్ట్‌గా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన పూజా…ఇప్పుడు తలపతి విజయ్‌తో ఓ సినిమా చేయబోతున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Microsoft Bug: బగ్‌ను కనిపెట్టి రూ 22 లక్షలు గెలుచుకున్న ఢిల్లీ యువతి… ( వీడియో )

CM Stalin: జిమ్‌లో తమిళనాడు సీఎం స్టాలిన్… 68 ఏళ్ల వయసులో ఫిట్‌‌గా వర్కౌట్స్‌… ( వీడియో )