ప్రభాస్ VS పవన్: ‘మా అన్నకు సారీ చెప్పాల్సిందే’
రీసెంట్ డేస్ లో ఫ్యాన్స్... తమకు నచ్చిన, నచ్చిన విషయాల మీద హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేస్తుంటారు. వాటిని ట్విట్టర్ వేదిక మీద ట్రెండింగ్‌లోకి తీసుకొస్తుంటారు. తన ఇన్‌టెంక్షన్ ఏంటో ఎక్జాక్ట్ గా అందరికీ తెలిసేలా చేస్తుంటారు.
రీసెంట్ డేస్ లో ఫ్యాన్స్… తమకు నచ్చిన, నచ్చిన విషయాల మీద హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేస్తుంటారు. వాటిని ట్విట్టర్ వేదిక మీద ట్రెండింగ్‌లోకి తీసుకొస్తుంటారు. తన ఇన్‌టెంక్షన్ ఏంటో ఎక్జాక్ట్ గా అందరికీ తెలిసేలా చేస్తుంటారు. ఇక ఇదే రూట్‌లో తాజగా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఓ హ్యాష్ ట్యాగ్ ను రన్ చేశారు. మరో స్టార్ హీరో తమ స్టార్ హీరోకు సారీ చెప్పాలంటూ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. #PKShouldApologizeToPrabhas ఇదే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ చేశారు ప్రభాస్ ఫ్యాన్స్ . పవన్ కళ్యాణ్ ప్రభాస్కు సారీ చెప్పాలనే అర్థం వచ్చేలా ఉన్న ఈ హ్యాష్ ట్యాగ్ ను దాదాపు 2వేల ట్వీట్లతో షార్ట్ టైంలో టాప్ లోకి తీసుకువచ్చారు. మా అన్నకు సారీ చెప్పాల్సిందే అని కామెంట్లను కూడా కొంత మంది యాడ్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెగాస్టార్ సినిమాలో తమిళ్ స్టార్ హీరో.. చిరుతో తలపడనున్న ఆ విలన్ ఎవరంటే ??
Vijay Deverakonda: బాలీవుడ్ బ్యూటీతో విజయ్ దేవరకొండ.. రచ్చ రచ్చ చేస్తున్న వీడియో
Nithiin: నితిన్ కోసం రంగంలోకి యూనివర్సల్ స్టార్.. అతను ఎవరంటే ??