Pawan Kalyan: పవన్‌ కటౌట్‌ చూసి అల్లకల్లోలం అవుతున్న జనం

Updated on: Jul 27, 2023 | 9:44 AM

బ్రో ది అవతార్ ఆఫ్ గాడ్‌గా.. ఇప్పటికే అందరి మధ్యలో.. హాట్ టాపిక్ అయిన పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్.. తాజాగా అంతకు మించిన టాపిక్‌గా.. తెలుగు టూ స్టేట్స్లో మారిపోయారు. అక్రాస్‌ సోషల్ మీడియాను అయితే మోతెక్కిపోయేలా చేస్తున్నారు. వర్జినల్ గ్యాంగ్‌ స్టర్ గా.. కనీ వినీ ఎరగని పవర్ ఫుల్ లుక్‌లో కనిపించి

బ్రో ది అవతార్ ఆఫ్ గాడ్‌గా.. ఇప్పటికే అందరి మధ్యలో.. హాట్ టాపిక్ అయిన పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్.. తాజాగా అంతకు మించిన టాపిక్‌గా.. తెలుగు టూ స్టేట్స్లో మారిపోయారు. అక్రాస్‌ సోషల్ మీడియాను అయితే మోతెక్కిపోయేలా చేస్తున్నారు. వర్జినల్ గ్యాంగ్‌ స్టర్ గా.. కనీ వినీ ఎరగని పవర్ ఫుల్ లుక్‌లో కనిపించి అందర్లో వైబ్రేషన్స్ పుట్టిస్తున్నారు. ఎమోషన్‌ అయి అందర్లోకెక్కేస్తేన్నారు. పూనకాలు వచ్చేలా.. పవన్‌ జపం చేసేలా చేస్తున్నారు. ఎందుకంటారా? ఓజీ లేటెస్ట్ ఫోటోలు చూసినందుకు..! అందులోని వర్జినల్ గ్యాంగ్‌స్టర్ను విట్ నెస్ చేసినందుకు! అందులోనూ……. పవన్‌ డ్రాగ్ లుక్‌ చూసి మైండ్ బ్లోయింగ్‌గా ఫీలైనందుకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mega Star Chiranjeevi: ఆ వార్త ఫేక్ న్యూస్ నమ్మకండి !!

TOP 9 ET News: 1800 కోట్ల ఆస్తికి అధిపతి పవన్ భార్య | దిమ్మతిరిగేలా చేస్తున్న పవన్ OG లుక్

శృంగార సన్నివేశంలో భగవద్గీత.. హాలీవుడ్ సినిమాపై సీరియస్

దురదృష్టం అంటే ఇదే.. నోటిదాకా వచ్చి పక్కోడి పాలైంది..

Baby: అర్జున్ రెడ్డి రికార్డ్‌ బద్దల్.. దూసుకుపోతున్న బేబీ

 

Follow Us