Bro: రిలీజ్‌కు ముందే 97.50కోట్లు !! అది బ్రో రేంజ్‌ !!

Updated on: Jul 27, 2023 | 9:48 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్స్ బ్రో ది అవతార్ మూవీ.. రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే పూర్తైన ప్రీ రిలీజ్ బిజినెస్‌తో... అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. రిలీజ్ ముందే దాదాపు 97.50 కోట్లను వసూలు చేసి.. పవర్ స్టార్ పవర్ ఫుల్ మేనియాకు... మరో సూపర్ డూపర్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తోంది. ఎస్ ! పవన్‌.. తేజు ది మోస్ట్ అవేటెడ్ కాంబోగా.. సముద్రఖని డైరెక్షన్లో.. త్రివిక్రమ్ రైటింగ్స్‌లో తెరకెక్కిన మూవీ బ్రో ది అవతార్.

Follow Us