Ranu Mondal: రాత్రికి రాత్రి స్టార్‌ సింగర్‌ అయిన బిచ్చగత్తె.. మళ్ళీ మొదటికి..! బావద్వేగమైన వీడియో..

|

Nov 23, 2021 | 9:08 AM

ఒకే ఒక్క పాటతో ఓవ‌ర్ నైట్ పేరు సంపాదించడమే కాకుండా సెలబ్రిటీ స్టేటస్ సొంతం చేసుకున్న సింగర్‌ రాణు మండల్‌. అదే ఊపులో బాలీవుడ్ లో పాటలు పాడే అవకాశాలు కూడా వచ్చాయి. ఏమైందో గానీ ఆమె జీవితంలో అనుకోకుండా వచ్చిన అదృష్టం ఆమెను స్టార్ సింగర్ గా మార్చలేకపోయింది.

Published on: Nov 23, 2021 09:05 AM