కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య రసవత్తర పోరు
నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా రాబిన్ హుడ్. నితిన్ గెటప్ నుంచి కేరక్టరైజేషన్ వరకు ప్రతిదీ డిఫరెంట్‌గా కనిపిస్తోంది. ఇక మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మైత్రీ మూవీ మేకర్స్. క్రిస్మస్ సెలవులు, న్యూ ఇయర్ సెలవులు..
నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా రాబిన్ హుడ్. నితిన్ గెటప్ నుంచి కేరక్టరైజేషన్ వరకు ప్రతిదీ డిఫరెంట్‌గా కనిపిస్తోంది. ఇక మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మైత్రీ మూవీ మేకర్స్. క్రిస్మస్ సెలవులు, న్యూ ఇయర్ సెలవులు తమ సినిమాకు కలిసి వస్తాయని అన్నారు. అయితే ఇదే రోజు నాగచైతన్య తండేల్ సినిమా కూడా రిలీజ్ కానుంది. దీంతో నితిన్, నాగచైతన్య మధ్య రసవత్తర పోరు జరగనుంది.
Published on: Apr 19, 2024 01:55 PM