Nithya Menen: పవన్ భార్య పాత్రలో సినిమా సెట్లోకి అడుగుపెడుతున్న నిత్యామీనన్... ( వీడియో )
Pawankalyan Movie

Nithya Menen: పవన్ భార్య పాత్రలో సినిమా సెట్లోకి అడుగుపెడుతున్న నిత్యామీనన్… ( వీడియో )

|

Jul 08, 2021 | 6:05 PM

హీరోయిన్‌ నిత్యామీనన్‌కి తెలుగు, తమిళ,మలయాళ,కన్నడ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. భాష ఏదైనా సరే..తనకి క్యారెక్టర్‌ నచ్చితే వెంటనే ఓకే చెప్పేస్తారు.