Rakul Preet Singh: అడవిలో అందాల ముద్దుగుమ్మ రకుల్… ఏం చేస్తుందో తెలుసా…?? ( వీడియో )

అందాల వయ్యారి రకుల్ ప్రీత్ సింగ్ అంటే కుర్రాళ్ళా లో యమ క్రేజ్ ఉంది. చూడటానికి మల్లెతీగల ఉండే రకుల్ అందంతో.. అభినయంతో ప్రేక్షకుల హృదయంలో ప్రత్యేకస్థానాన్ని సంపాధించుకుంది.

|

Updated on: Jul 09, 2021 | 3:23 PM

Follow us