Nithin – Trivikram srinivas: నితిన్ కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో పడ్డ త్రివిక్రమ్‌.. ఎందుకో తెలిస్తే షాకే..

|

Aug 09, 2022 | 7:30 PM

నితిన్ మాచర్ల కుల వివాదం సుడిగుండలా మారుతోంది. తీవ్రరూపు దాలుస్తూ.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలను, డైరెక్టర్లను అమాంతంగా మింగే ప్రయత్నం చేస్తోంది. వారి వారి పాత సినిమాలను కూడా కుల వివాదంలోకి లాగుతూ..

నితిన్ మాచర్ల కుల వివాదం సుడిగుండలా మారుతోంది. తీవ్రరూపు దాలుస్తూ.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలను, డైరెక్టర్లను అమాంతంగా మింగే ప్రయత్నం చేస్తోంది. వారి వారి పాత సినిమాలను కూడా కుల వివాదంలోకి లాగుతూ.. రచ్చ విపరతీంగా రైజ్ అయ్యేలా చేస్తోంది. ఇక తాజాగా రెడ్డి సాంగ్ వివాదంలో చిక్కుకున్నారు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ . చిక్కుకోవడమే కాదు.. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.అయితే నితిన్ మాచర్ల నియోజక వర్గం సినిమా రెడ్డి కులానిక సపోర్ట్‌గా ఉందని నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్న వేళ… ఈ సినిమాలోని రెడ్డి సాంగ్‌ పై కూడా అదే వివాదం చెలరేగింది. సినిమాలోని నితిన్‌ క్యారెక్టర్ పేరుకు తోడు.. స్పెషల్ సాంగ్‌లో కూడా రెడ్డి అనే కుల తోక ఉండడం ఏంటనే చర్చ మొదలైంది. అయితే ఇదే చర్చను ఎన్టీఆర్ – త్రివిక్రమ్‌ సినిమా అరవింద సమేత వీర రాఘవకు కూడా ఆపాదించారు కొంత మంది నెటిజెన్లు.’రెడ్డి ఇక్కడ సూడు’ అంటూ ఆ సినిమాలో వచ్చే సాంగ్‌లో మీకు రెడ్డి అనే తోక కనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. మాచర్ల డైరెక్టర్ రాజశేఖర్ పై చేస్తున్న విమర్శలు అప్పుడెందుకు చేయలేదంటూ.. ఫైర్ అవుతున్నారు. పాటలో రెడ్డి అనే లైన్ ఉండడం తప్పు అయితే.. ఆ పాటలో ఉండడం కూడా తప్పవుతుంది కదా అంటూ వేలెత్త చూపిస్తున్నారు. త్రివిక్రమ్‌ అప్పటికే స్టార్ డైరెక్టర్ కాబట్టే.. ఇదేమి పట్టించుకోలేదని.. కాని శేఖర్ అప్‌ కమింగ్ డైరెక్టర్ కాబట్టే ఇలా వివాదం చేస్తున్నారని అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా.. త్రివిక్రమ్‌ పాటను వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..