Nithiin: నితిన్ సినిమా ఆ కారణంగానే ఆగిపోయింది ??
మాచర్ల నియోజక వర్గం సినిమాతో బిజీగా ఉన్నారు నితిన్. ఈ సినిమా మాత్రమే కాదు.. ఈ సినిమా తరువాత ఓ స్టార్ డైరెక్టర్తో సినిమా ఓకే చేసి.. చాలా కూల్ అండ్ కామ్‌గా తన పని చేసుకుపోతున్నారు.
మాచర్ల నియోజక వర్గం సినిమాతో బిజీగా ఉన్నారు నితిన్. ఈ సినిమా మాత్రమే కాదు.. ఈ సినిమా తరువాత ఓ స్టార్ డైరెక్టర్తో సినిమా ఓకే చేసి.. చాలా కూల్ అండ్ కామ్‌గా తన పని చేసుకుపోతున్నారు. అయితే నితిన్ హీరోగా.. భారీ బడ్జెట్ తో తెరకెక్కాల్సిన పవర్ పేట సినిమా ఎందుకు ఆగిపోయిందో.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు నితిన్ తండ్రి సుధాకర్. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన విక్రమ్ సినిమాను తెలుగులో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి రిలీజ్ చేశారు. ఈ సినిమా ఇక్కడ మంచి వసూళ్లను రాబడుతోంది. అయితే ఇదే విషయాన్ని మీడియాతో పంచుకున్న సుధాకర్.. దాంతో పాటు ఒక్క ముక్కలో పవర్ పేట్ సినిమా ఎందుకు ఆగిపోయిందో చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Virata Parvam: ‘సినిమా అదిరిపోయింది’ విరాట పర్వం సినిమాకు రివ్యూ ఇచ్చిన యంగ్ హీరో
Published on: Jun 11, 2022 09:49 AM