Shah Rukh Khan: షారుఖ్ or సెక్స్‌ !! షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ !!

|

Feb 03, 2023 | 6:32 PM

ఒకప్పుడు బాలీవుడ్‌ను ఊపేసిన.., షారుఖ్ క్రేజ్‌ ఏంటో తెలిసేలా చేసిన సేయింగ్. అయితే షారుఖ్ సక్సెస్ తో పాటే.. ఇన్నాళ్లూ కనిపించుకుండా.. వినిపించకుండా పోయిన ఈ సేయింగ్ ఇప్పుడు మరో సారి బీ టౌన్‌లో బజ్ చేస్తోంది. బజ్ చేయడమే కాదు.. మరో సారి సెలబ్రిటీల నుంచి గట్టిగా వినిపిస్తోంది.

Follow us on