Balayya Mass Mantra: బాలయ్య మాస్ మంత్ర.. నందమూరి అభిమానులకు పండగ షురూ..
నటసింహం సందమూరి బాలకృష్ణ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. తెలంగాణ యాసలో.. బాక్సాఫీస్‌ను ఎత్తి కుదేయడానికి వస్తున్నారు లయన్ బాలయ్య. అంతేకాదు తన బర్త్ డే సందర్భంగా.. తన సినిమా అప్డేట్ కోసం నిరీక్షిస్తున్న ఫ్యాన్స్‌కు దిమ్మతిగేలాంటి వీడియో గ్లింప్స్ చూపించబోతున్నారు.
నటసింహం సందమూరి బాలకృష్ణ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. తెలంగాణ యాసలో.. బాక్సాఫీస్‌ను ఎత్తి కుదేయడానికి వస్తున్నారు లయన్ బాలయ్య. అంతేకాదు తన బర్త్ డే సందర్భంగా.. తన సినిమా అప్డేట్ కోసం నిరీక్షిస్తున్న ఫ్యాన్స్‌కు దిమ్మతిగేలాంటి వీడియో గ్లింప్స్ చూపించబోతున్నారు. అందులోనే.. థైసెండ్ వాట్స్ రేంజ్‌లో.. గర్జించబోతున్నారు. తన ఫ్యాన్సే కాదు.. నాన్ ఫ్యాన్స్ కూడా పూనకంతో .. బైబాలయ్య అని నినదించేలా చేయనున్నారు. ఆఫర్ట్ వీరసింహా రెడ్డి.. ఇంచు కూడా గ్యాబ్ ఇవ్వకుండా.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమా మొదలెట్టిన బాలయ్య.. తాజాగా ఆ సినిమా షూట్ ను కూడా జెట్ స్పీడ్లో కంప్లీట్ చేస్తున్నారు.
Published on: Jun 08, 2023 07:34 PM
