NBK 108: NBK 108 టైటిల్ రివీల్.. బాలయ్య బర్త్ డే నెక్స్ట్ లెవల్ ప్లాన్ చేసిన డైరెక్టర్..

NBK 108: NBK 108 టైటిల్ రివీల్.. బాలయ్య బర్త్ డే నెక్స్ట్ లెవల్ ప్లాన్ చేసిన డైరెక్టర్..

Anil kumar poka

|

Updated on: Jun 08, 2023 | 8:43 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓప్రాజెక్ట్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో కాజల్, శ్రీలీల కీలకపాత్రలలో నటిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా..

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓప్రాజెక్ట్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో కాజల్, శ్రీలీల కీలకపాత్రలలో నటిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. రోజు రోజుకీ ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ఈ క్రమంలోనే గతంలో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ మూవీ టైటిల్ గురించి ఆసక్తికర విషయాలు ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. అయితే ముందుగానే ప్రకటించినట్లుగా జూన్ 10న బాలయ్య బర్త్ డే సందర్భంగా రెండు రోజుల ముందుగానే టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. తెలుగు రాష్ట్రాల్లోని108 హోర్డింగ్స్ మీద టైటిల్ పోస్టర్స్ వేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.