Nani: మాస్ సినిమాల వైపు అడుగేస్తున్న నాని
కారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసా.. లోపల ఒరిజినల్ అలాగే ఉంది.. అది బయటికి వస్తే రచ్చ రచ్చే అంటున్నారు నాని. చూడ్డానికి పక్కింటి కుర్రాడిలా కనిపిస్తుంటారు కానీ నానిలో చాలా మాస్ ఉందండీ బాబూ..! అప్పుడప్పుడూ ఈ మిడిల్ క్లాస్ అబ్బాయిలోంచి ఆ మాస్ అబ్బాయి బయటికొస్తుంటారు.
కారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసా.. లోపల ఒరిజినల్ అలాగే ఉంది.. అది బయటికి వస్తే రచ్చ రచ్చే అంటున్నారు నాని. చూడ్డానికి పక్కింటి కుర్రాడిలా కనిపిస్తుంటారు కానీ నానిలో చాలా మాస్ ఉందండీ బాబూ..! అప్పుడప్పుడూ ఈ మిడిల్ క్లాస్ అబ్బాయిలోంచి ఆ మాస్ అబ్బాయి బయటికొస్తుంటారు. దసరా తర్వాత అయితే మరీనూ.. మాటిమాటికి వచ్చేస్తున్నారు. ఇంతకీ నాని మాస్ కథలేంటి..? నాని ఎప్పుడూ ఇమేజ్ చట్రంలో ఇరుక్కోలేదు.. ఇరుక్కోవాలని అనుకోలేదు కూడా. అప్పుడప్పుడూ మాస్ సినిమాలు చేస్తూ.. హ్యాపీగా పక్కింటి అబ్బాయి తరహా పాత్రలో అలా ముందుకెళ్తున్నారీయన. అయితే దసరా తర్వాత మాస్ ఇమేజ్‌పై బాగా మనసు పడ్డారు న్యాచురల్ స్టార్. ప్రస్తుతం హాయ్ నాన్న అంటూ ఎమోషనల్ సినిమా చేస్తున్నా.. దీని తర్వాత నాని లైనప్ మాత్రం పక్కా మాసీగా ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్రాన్స్ అధ్యక్షుడికి పార్శిల్.. విప్పి చూడగా హడల్ !!
బద్ధలైన అగ్నిపర్వతం .. లావా విరజిమ్ముతున్న వీడియో వైరల్
ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి పోచంపల్లి నేత చీర.. ఆనందంలో నేతన్నలు
రూ. 20 కోసం ఆశపడితే… రూ.10 లక్షలు దోచేశారు
Amruta Fadnavis: పాములతో డిప్యూటీ సీఎం భార్య !! ఏం చేసిందంటే ??
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

