ప్యాన్ ఇండియా సినిమాకు సిద్దమవుతున్న బాలయ్య.. ఇక దబిడి దిబిదే.!(Video)
బాలయ్య కెరీర్‌లో 107వ సినిమా నుంచి వరుస అప్‌డేట్స్ వస్తున్నాయి. శాండల్‌వుడ్ సెన్సేషన్ దునియా విజయ్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.
బాలయ్య కెరీర్‌లో 107వ సినిమా నుంచి వరుస అప్‌డేట్స్ వస్తున్నాయి. శాండల్‌వుడ్ సెన్సేషన్ దునియా విజయ్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. మెయిన్ విలన్‌గా బాలయ్యతో తలపడే ఛాన్సుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీని గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నారు.
