Naga Chaitanya: నా విడాకులపై వార్తలు ఆపండి.. నాగచైతన్య రిక్వెస్ట్

|

May 09, 2023 | 8:44 PM

నాగచైతన్య! కస్టడీ ప్రమోష్లో ... తన ఎక్స్‌ వైఫ్‌ సమంత గురించి మాట్లాడి అందర్నీ షాక్‌ అయ్యేలా చేశారు. గతం గతహ అనేలా మాట్లాడారు. కానీ ఇదే నాగచైతన్య.. తాజాగా జరిగిన మరో ఇంటర్య్వూలో తనపై సామ్‌ పై వస్తున్న న్యూస్‌ గురించి రియాక్టయ్యారు. అసహనం వ్యక్తం చేశారు. తమ విడాకులపై వార్తలు ఇకనైనా ఆపండి అంటూ

నాగచైతన్య! కస్టడీ ప్రమోష్లో … తన ఎక్స్‌ వైఫ్‌ సమంత గురించి మాట్లాడి అందర్నీ షాక్‌ అయ్యేలా చేశారు. గతం గతహ అనేలా మాట్లాడారు. కానీ ఇదే నాగచైతన్య.. తాజాగా జరిగిన మరో ఇంటర్య్వూలో తనపై సామ్‌ పై వస్తున్న న్యూస్‌ గురించి రియాక్టయ్యారు. అసహనం వ్యక్తం చేశారు. తమ విడాకులపై వార్తలు ఇకనైనా ఆపండి అంటూ… మీడియా సంస్థలను రిక్వెస్ట్ కూడా చేశారు. ఎస్ ! మే 12న రిలీజ్‌ అయ్యేందుకు రెడీ అయిన.. తన బైలింగువల్ ప్రాజెక్ట్ కస్టడీ కోసం.. ఎట్ ప్రజెంట్ విపరీతంగా కష్టపడుతున్నారు చై. ప్రమోషన్‌ ఈవెంట్స్ అండ్ ఇంటర్వ్యూస్‌ను పరిగెత్తిస్తున్నారు. రిపోర్టర్ల నుంచి తనకు ఎదురవుతున్న ప్రశ్నలకు దిమ్మతిరిగేలా ఆన్సర్ ఇస్తున్నారు. దాంతో పాటే.. తను ఇంతకాలం దాచుకున్న విషయాలను.. తన ఆలోచనలను కూడ పంచుకుంటున్నారు. ఇక ఈక్రమంలోనే.. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలు తనను బాధపెడుతున్నాయంటూ.. చెప్పారు. సమంత తో తాను విడాలకులు తీసుకున్న విషయాన్ని ఇంకా సాగదీస్తూ వార్తలు ఇస్తున్న కొన్ని మీడియా సంస్థలపై.. యూట్యూబ్‌ ఛానెల్స్ పై అసహనం వ్యక్తం చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తల తెగిన కోపంతో తననే కాటేసుకున్న పాము

లక్నోలో పోకిరి సినిమా సీన్‌ రిపీట్‌.. నెట్టింట వీడియో వైరల్‌

డబ్బు కోసం వృద్ధుడి మృతదేహాన్ని రెండేళ్ళ పాటు ఫ్రీజర్‌లో పెట్టి

క్రేజీ సాంగ్‌కు మెట్రో సిబ్బంది హుషారైన స్టెప్పులు..

ఆన్‌లైన్‌లో కుక్కర్ ఆర్డర్ చేస్తే.. పుర్రె పంపించారు