Miss. Shetty Mr. Polishetty: హాలీవుడ్ గడ్డపై.. పొలిశెట్టి దిమ్మతిరిగే రికార్డ్‌

|

Sep 12, 2023 | 9:55 AM

రిలీజ్‌కు ముందు అసలు సినిమాపై బజ్‌ లేదేంటని అందరూ గుసగుసలాడారు. ఏంటి ఈ సినిమాను ప్రమోట్ చేయరా అంటూ.. మేకర్స్ తీరును విమర్శించారు. ఎట్టకేలకు రిలీజ్ అయిన ట్రైలర్‌కు ఫిదా అయినా... రిలీజ్ డేట్ విషయంలో తీవ్ర విమర్శలు చేశారు. పోయి పోయి షారుఖ్ జవాన్ తో పెట్టుకుంటున్నారేంటని కామెంట్స్ చేశారు. ఆ తర్వాత మొదలైన మూవీ ప్రమోషన్లో నవీన్ పొలిశెట్టి మాత్రమే కష్టపడుతుంటే.. హీరోను పాపం అనుకుంటూనే అనుష్కను తిట్టిపోశారు.

రిలీజ్‌కు ముందు అసలు సినిమాపై బజ్‌ లేదేంటని అందరూ గుసగుసలాడారు. ఏంటి ఈ సినిమాను ప్రమోట్ చేయరా అంటూ.. మేకర్స్ తీరును విమర్శించారు. ఎట్టకేలకు రిలీజ్ అయిన ట్రైలర్‌కు ఫిదా అయినా… రిలీజ్ డేట్ విషయంలో తీవ్ర విమర్శలు చేశారు. పోయి పోయి షారుఖ్ జవాన్ తో పెట్టుకుంటున్నారేంటని కామెంట్స్ చేశారు. ఆ తర్వాత మొదలైన మూవీ ప్రమోషన్లో నవీన్ పొలిశెట్టి మాత్రమే కష్టపడుతుంటే.. హీరోను పాపం అనుకుంటూనే అనుష్కను తిట్టిపోశారు. అసలు ఈ సినిమా హిట్ అవడం కష్టమే అంటూ.. చాలా మంది ఫిక్స్‌ కూడా అయిపోయారు. కానీ ఎప్పటిలానే.. డోంట్ జడ్జ్‌ ఏ బుక్ బై ఇట్స్ బుక్ కవర్‌ అనే సామెతలానే.. ఈ సినిమా ఎట్ ప్రజెంట్ దిమ్మతరిగే రెస్పాన్స్ దక్కించుకుంటోంది. విమర్శలు.. కమర్శియల్‌ మాటలు.. ఓ రేంజ్‌లో వచ్చిన కామెంట్లు.. అన్నింటినీ పక్కకు నెట్టి మరీ.. ఫీల్ గుడ్ మూవీగా అందరి మనసులు గెలుచుకుంటోంది. దాంతో పాటే.. అందర్నీ షాకయ్యేలా చేస్తూ.. ఓవర్సీస్‌ లో దుమ్మదులుపుతోంది ఈ మూవీ. జాతి రత్నాలు సూపర్ డూపర్ హిట్ తర్వాత.. చాలా లేట్‌గా మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో మన ముందుకు నవీన్ పొలిశెట్టి… లైక్‌ ఏ ప్రో లాంటి తన యాక్టింగ్తో హిట్టు కొట్టారు. డెబ్యూ డైరెక్టర్ మహేష్ డైరెక్షన్లో చేసిన ఈ సినిమాతో.. మరో మెట్టెక్కేశారు. అనుష్కతో కలిసి ఓవర్సీస్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Lavanya Tripathi: పెళ్లికి ముందే కండీషన్‌ !! విని ఫిదా అయిన చిరు !!

Jawan: వావ్‌ !! అప్పుడే 500కోట్ల క్లబ్‌లో షారుఖ్‌ !!

AR Rahman: క్షమించండి !! మరో సారి ఇలా జరగనీయను

Mark Antony: సినిమా ఆగే.. 15 కోట్లు పోయే.. హైకోర్ట్‌ దిమ్మతిరిగే ఝలక్‌ !!

Bigg Boss 7: ఉన్నట్టుండి ఆగిపోయిన బిగ్ బాస్‌ సీజన్7