Mehreen Pirzada: పెళ్లి భరాత్‌లో దుమ్మురేపిన హీరోయిన్.. డాన్స్ చూసి హడావుడి చేస్తున్న కుర్రకారు..
సినీ తారల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అయితే ఒకప్పుడు ఈ విషయాలు అంత సులువుగా తెలిసేవి కావు. కానీ ప్రస్తుతం రోజులు మారాయి.
సినీ తారల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అయితే ఒకప్పుడు ఈ విషయాలు అంత సులువుగా తెలిసేవి కావు. కానీ ప్రస్తుతం రోజులు మారాయి. ఏమంటూ సోషల్ మీడియా విస్తృతి పెరిగిందో సినీ తారలు ఫ్యాన్స్‌తో ఇంటరాక్షన్ పెరిగింది. కేవలం తమ సినిమా విశేషాలనే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. హాలిడే, పర్సనల్ ఈవెంట్స్ ఇలా అన్నింటినీ అభిమానులతో పంచుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటున్నారు.ఈ క్రమంలోనే తాజాగా అందాల తార మెహరీన్ ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. తాజాగా ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్న ఈ అందాల తార పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేశారు. రోడ్డుపై ఉత్సాహంతో చిందులు వేసారు. పంజాబీ వెడ్డింగ్ సీన్స్ అనే క్యాప్షన్‌తో మెహరీన్ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పెళ్లి భరాత్‌లో మాస్ స్టెప్పులతో ఒకింత ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేసారు మెహరీన్. ఇక మెహరీన్ కెరీర్ విషయానికొస్తే ఇటీవల మంచి రోజులు వచ్చాయి, ఎఫ్3 సినిమాలతో వరుసగా రెండు విజయాలను అందుకున్న ఈ నటి ఫుల్ జోష్ మీదున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Aliens coin: యువకుడికి దొరికిన ఏలియన్స్ నాణెం.. సోషల్ మీడియాలో కాయిన్‌పై రచ్చ..!
Priest: మహిళ తాకగానే స్పృహ కోల్పోతున్న పూజారి.. ఆస్పత్రిలో నర్సు తాకినా అంతే..
Runner @105: రన్నర్@105.. రాంబాయి రూటే సపరేటు.. వీడియో చుస్తే మెచ్చుకోవడం ఖాయం..
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

