Upasana: ఉపాసన కోసం చిరంజీవి తల్లి స్పెషల్‌ వంటకం.. ఇంతకంటే ఏంకావాలంటూ మెగాకోడలు ఎమోషనల్‌

Updated on: Apr 18, 2023 | 9:42 AM

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులు త్వరలోనే అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందబోతున్నారు. త్వరలోనే మెగా ఫ్యామిలీ ఇంటికి పాపాయి రానున్నది. ఇందుకోసం మెగా కుటుంబంతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులు త్వరలోనే అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందబోతున్నారు. త్వరలోనే మెగా ఫ్యామిలీ ఇంటికి పాపాయి రానున్నది. ఇందుకోసం మెగా కుటుంబంతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఉపాసనను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటోంది మెగా ఫ్యామిలీ. ఆమె డెలివరీ కోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి గైనకాలజిస్టులను తీసుకురానున్నారు. తాజాగా ఉపాసన కోసం చిరంజీవి తల్లి అంజనమ్మ ఓ స్పెషల్‌ వంటకాన్ని తయారుచేశారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు ఉపాసన. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇందులో ఉపాసన కోసం అంజనా దేవి స్వయంగా వంటచేసారు. వేడి వేడి పులావ్ లో కొత్తిమీర, పుదీనాతో అలంకరించడం, ఎలా వేయాలో ఎంత వేయాలో అంజనమ్మ చెబుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటిని శుభ్రం చేస్తున్న మహిళ.. తలుపు వెనుక సీన్‌ చూసి షాక్‌ !!

పెళ్లి వేదికపై వధువు డాన్స్‌.. ఒక్కసారిగా దూసుకొచ్చిన యువకులు

బెడ్ పై కూర్చుని స్టైల్ గా సిగరేట్ వెలిగించాడు.. ముక్క బెడ్‌పై పడటంతో !!

మ‌న‌వ‌డి పెళ్లిలో తాత డాన్స్‌.. 96 ఏళ్ల వ‌య‌సులో క్రేజీ స్టెప్స్‌

Prabhas: ప్రభాస్‌ దావత్‌ అంటే.. మామూలుగా ఉండదు మరి..

 

Published on: Apr 18, 2023 09:42 AM
Loading...
Unable to load recommendations.
Follow Us