Rrr Chiru Review
RRR Movie Response: మాటలు లేవసలు.. RRRకు రివ్యూ ఇచ్చిన చిరు !! వీడియో
ఎన్టీఆర్ యునసేన ఆధ్వర్యంలో యూకేలో హంగామా చేశారు తారక్ ఫ్యాన్స్. యూకేలో RRR రిలీజ్ అయిన థియేటర్లు జై ఎన్టీఆర్ నినాదాలతో దద్దరిల్లాయి. అటు అమెరికాలో థియేటర్లో కేక్‌లు కట్‌చేసి సందడి చేశారు తారక్, చెర్రీ ఫ్యాన్స్.