Bhola Shankar: ఆడనెమలి పాటకు.. చిరంజీవే ఆడిన వేళ… విజిల్సే !!

Updated on: Jul 12, 2023 | 9:58 AM

డ్యాన్స్‌లో కింగ్.. గ్రేస్‌లో అన్‌ బీటబుల్ అని ట్యాగ్ వచ్చేలా చేసుకున్న మెగాస్టార్ చిరును ఇప్పటి వరకు మాస్ బీట్‌లోనో.. లేదా.. డ్యాన్ బీట్లోనో ఆడడమే అందరూ చూసుంటారు. కానీ పక్కా తెలంగాణ జానపద బాణీకి ఆడడం మాత్రం.. రీసెంట్ డేస్లో చాలా తక్కవ మందే చూసుంటారు. అయితే అలా చూడని వారికి..

డ్యాన్స్‌లో కింగ్.. గ్రేస్‌లో అన్‌ బీటబుల్ అని ట్యాగ్ వచ్చేలా చేసుకున్న మెగాస్టార్ చిరును ఇప్పటి వరకు మాస్ బీట్‌లోనో.. లేదా.. డ్యాన్ బీట్లోనో ఆడడమే అందరూ చూసుంటారు. కానీ పక్కా తెలంగాణ జానపద బాణీకి ఆడడం మాత్రం.. రీసెంట్ డేస్లో చాలా తక్కవ మందే చూసుంటారు. అయితే అలా చూడని వారికి.. భోళా శంకర్‌లో ఓ పక్క తెలంగాణ పాటకు ఆడి మరీ చూపించారు.. చూసిన వారి చేత విజిల్ వేయించారు మెగా స్టార్ చిరు. మెహర రమేష్ డైరెక్షన్లో.. భోళా శంకర్ గా మన ముందుకు వస్తున్న మెగాస్టార్ చిరు.. తాజాగా తెలంగాణ మోస్ట్ పాపులర్ జానపదమైన ఆడనెమలి పాటకు కాలు కదిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pawan Kalyan: ఇలా కనిపించు చాలయ్యా… నెత్తినెట్టి కొలుస్తాం…

శంకర్ ప్లేస్‌లో.. మరో డైరెక్టర్ సినిమా కిచిడీ అయితే కాదుగా !!

Jawan Trailer: షారుఖ్ లెక్క మారింది.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జవాన్ ట్రైలర్

Ram Pothineni: పిచ్చికెక్కిస్తున్న ఇస్మార్ట్ శంకర్ గాడు

TOP 9 ET News: సోషల్ మీడియా కింగ్ | గేమ్ చేంజర్‌కు కష్టాలు