‘వైల్డ్ డాగ్’ నాగార్జునకు వేడి వేడి డిన్నర్ చేసి పెట్టిన చిరంజీవి...!! ఏమని కామెంట్ చేశారో తెలుసా..? ( వీడియో )
Megastar Chiranjeevi Cooked Delicious Dinner For Wilddog Nagarjuna Akkineni

‘వైల్డ్ డాగ్’ నాగార్జునకు వేడి వేడి డిన్నర్ చేసి పెట్టిన చిరంజీవి…!! ఏమని కామెంట్ చేశారో తెలుసా..? ( వీడియో )

Updated on: Apr 03, 2021 | 10:15 AM

నాగార్జునకు వేడి వేడి డిన్నర్ చేసి పెట్టిన చిరంజీవి.. దీినిక సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే... టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిరంజీవి, నాగార్జున మంచి స్నేహితులున్న సంగతి తెలిసిందే కదా. అంతేకాదు కరోనా తర్వాత వీళ్లిద్దరే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటూ ఉన్నారు...

Published on: Apr 03, 2021 10:14 AM