Manjummel Boys: బాక్సాఫీస్ దగ్గర జోరుగా.. మంజుమ్మల్ బాయ్స్

Updated on: Apr 10, 2024 | 8:17 PM

మలయాళ చిత్ర పరిశ్రమలో 200 కోట్లకు పైగా వసూలు చేసిన మొదటి చిత్రం మంజుమ్మల్ బాయ్స్. ఈ సినిమాను తెలుగులో ఏప్రిల్ 6న విడుదల చేసారు మైత్రి మూవీ మేకర్స్. ఈ సర్వైవల్ థ్రిల్లర్‌‌కు తెలుగులో కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. చాలాచోట్ల స్క్రీన్స్ కూడా పెంచారు. లాంగ్ వీకెండ్ ఉండటంతో మంజుమ్మల్ బాయ్స్ జోరు మరింత పెరిగేలా కనిపిస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hi Nanna: వావ్!! నాని సినిమాకు.. ఇంటర్నేషనల్ అవార్డ్‌

Ramdev Baba: ఇంకెప్పుడూ ఇలా చేయను.. క్షమించండి

Anjali: ఉగాది పచ్చడి తిన్నాకే ఏ పనైనా..

విచిత్ర సంఘటన.. ఉగాది రోజు పాముల రూపంలో ముగురమ్మల దర్శనం

సిగరెట్లు తాగుతున్న మహిళలను చూశాడు !! సీన్ కట్ చేస్తే.. ఆ యువకుడు ??

Loading...
Unable to load recommendations.
Follow Us