నా కోసం కథలు రాయకండి.. కథల కోసమే నేను ఉంది

Updated on: Dec 03, 2025 | 4:50 PM

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి దర్శకులకు, రచయితలకు కీలక సలహా ఇచ్చారు. హీరోలను దృష్టిలో పెట్టుకుని కాకుండా, సరికొత్త పాత్రల కోసం కథలు రాయాలని కోరారు. 74 ఏళ్ల వయసులోనూ చురుకుగా సినిమాలు చేస్తున్న మమ్ముట్టి, బాక్సాఫీస్ ఒత్తిళ్లను పట్టించుకోకుండా, ప్రేక్షకుల థ్రిల్‌ కోసమే పని చేస్తున్నట్లు తెలిపారు.

హీరోలను దృష్టిలో పెట్టుకుని పాత్రలు రాయడం సినీ సృష్టికర్తలకు పరిపాటి. అయితే, మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి దీనికి భిన్నంగా ఆలోచించాలని సూచిస్తున్నారు. “నా కోసం కథలు వద్దు… కథల కోసమే నేను” అని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకున్న మమ్ముట్టి, ఇప్పుడు మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. 74 ఏళ్ల వయసులోనూ యువ హీరోలకు దీటుగా సరికొత్త స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విజయ్‌కి సలహా ఇవ్వనంటున్న కమల్ హాసన్.. కారణం

షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నారో తెలుసా..?

2025లో మిస్సింగ్.. ఆ సినిమాలు 2026లోనూ డౌటే..

క్రికెటర్‌తో లవ్ లో ఉన్న మృణాల్.. మొత్తానికి క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ

సినిమాలు చిన్నవే.. కానీ టైటిల్స్‌ మాత్రం పెద్దవి