Jr NTR: ఎన్టీఆర్‌కు మహేష్ బాబుకు భరోసా.. త్వరగా కోలుకో బ్రదర్ అంటూ ట్వీట్… ( వీడియో )

Phani CH

|

Updated on: May 11, 2021 | 8:28 PM

Jr NTR: ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ఉదృతంగా ఉందనేది కూడా గుర్తు చేయనక్కర్లేదు.