SVP Pre Release Event: ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. సందడిగా పాటల పండగ..
ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన సర్కారు వారి పాట మే 12న గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ సినిమా పై భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసింది. అలాగే మహేష్, కీర్తి సురేష్ సన్నింగ్ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరోవైపు సర్కారు వారి పాట సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి.
సర్కారు వారి పాట మరిన్ని అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Published on: May 07, 2022 05:34 PM