Sarkaru Vaari Paata: అమెరికా బాక్సాఫీస్‌ మొత్తాన్నీ కొల్లగొడుతున్న సర్కారోడు

|

May 17, 2022 | 9:42 AM

ఇప్పటికే ఆల్ టైం రికార్డుల వేటలో వెరీ బిజీగా ఉన్న ప్రిన్స్ మహేష్ బాబు.. తాజాగా మరో రికార్డును తన పాకెట్లో పెట్టేసుకున్నారు. కలెక్షన్లలో నయా వండర్ క్రియేట్ చేశారు.

YouTube video player

ఇప్పటికే ఆల్ టైం రికార్డుల వేటలో వెరీ బిజీగా ఉన్న ప్రిన్స్ మహేష్ బాబు.. తాజాగా మరో రికార్డును తన పాకెట్లో పెట్టేసుకున్నారు. కలెక్షన్లలో నయా వండర్ క్రియేట్ చేశారు. ఏకంగా ఇండియా ఆవల.. ఓవర్‌ సీస్లో తన తడాఖా ఏండో ప్రపంచానికి చూపించారు. ఎస్ ! మన సర్కారు బాబు.. ఓవర్‌సీస్లో దిమ్మతిరిగి పోయే రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవర్‌సీస్‌’s బిగెస్ట్ మార్కెట్‌ గా పేరున్న USAలో మన సర్కారోడు 2 మిలియన్ డాలర్‌ ప్లస్ గ్రాస్‌ ను కమాయించాడు. ఈ నెంబర్‌తో అందర్నీ వండర్‌ గా ఫీలయ్యేలా చేస్తున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హీరోయిన్ గా వెలగాలనుకుంది.. చివరికి జీవితాన్నే బలిచ్చింది..

RRR: అనుకున్నంత ఈజీ కాదమ్మా.. RRR చూడాలంటే ఆ కండీషన్‌ అప్లై !!

Published on: May 17, 2022 09:42 AM