ఏనుగుకు ఆహారం పెట్టాడని రూ. 75 వేల జరిమానా వేశారు !!

Updated on: Dec 12, 2022 | 9:23 PM

తమిళనాడులో ఓ లారీ డ్రైవర్‌ చెరకు లోడు వేసుకొని హైవేలో వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు దాటేందుకు అటుగా వచ్చిన ఏనుగు కనబడింది. దానిని చూడగానే తన లారీలో ఉన్న చెరకును దానికి పెట్టాలనిపించింది ఆ డ్రైవర్‌కు.

తమిళనాడులో ఓ లారీ డ్రైవర్‌ చెరకు లోడు వేసుకొని హైవేలో వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు దాటేందుకు అటుగా వచ్చిన ఏనుగు కనబడింది. దానిని చూడగానే తన లారీలో ఉన్న చెరకును దానికి పెట్టాలనిపించింది ఆ డ్రైవర్‌కు. అదే అతని కొంప ముంచింది. అయ్యో ఆకలితో ఉన్న జీవికి ఆహారం పెట్టడం కూడా తప్పేనా అనుకుంటూ భారీ జరిమానా చెల్లించాడు. మైసూరు జిల్లా నంజనగూడుకి చెందిన సిద్ధరాజు అనే లారీ డ్రైవర్‌ చెరకు లోడుతో తమిళనాడు మీదుగా వెళ్తున్నాడు. సరిహద్దులోని చామరాజనగర్‌ ఆసనూర్‌ సమీపంలో రోడ్డుపక్కన ఓ ఏనుగు నిలబడి ఉండటం చూసాడు. ఆ ఏనుగు తన లారీని ఎక్కడ అడ్డుకుంటుందోనని భయపడి ముందుగానే దానికి ఆహారంగా తన లారీలో ఉన్న చెరకును వేశాడు. ఇంతలో పెట్రోలింగ్‌ చేసుకుంటూ అటుగా వచ్చిన అటవీ శాఖాధికారులు ఇది చూశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Victory Venkatesh: మనవరాలితో.. వెంకీ తాత ముచ్చటైన వీడియో !!

బ్రో… NTRకు నచ్చని స్టోరీ చెర్రీకి ఎలా కలిసొస్తుంది !!

కూతుళ్ల కోసం ఆస్తులు అమ్మి మరీ.. ఎమోషనల్ అయిన జీవిత..

టైటిల్ మార్చి మంచి పని చేశారు అన్నా.. కొత్త పేరు అదిరింది అంటున్న ఫ్యాన్స్

లైగర్‌ దెబ్బకి.. రెమ్యూనరేషన్ భారీగా తగ్గించుకుంది పాపం !!

Published on: Dec 12, 2022 09:23 PM
Loading...
Unable to load recommendations.
Follow Us