Krishnam Raju: కృష్ణం రాజు మొదటి భార్య గురించి తెలిస్తే మీరు షాకవ్వడం ఖాయం !!
కృష్ణం రాజు.. ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరో.. రెబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో..! లెజెండరీ యాక్టర్ గా ఇండస్ట్రీలో గౌరవం పొందుతున్న హీరో. అలాంటి హీరో ఉన్నట్టుండి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
కృష్ణం రాజు.. ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరో.. రెబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో..! లెజెండరీ యాక్టర్ గా ఇండస్ట్రీలో గౌరవం పొందుతున్న హీరో. అలాంటి హీరో ఉన్నట్టుండి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అనారోగ్య కారణాలతో ఏఐఐజీ ఆసుపత్రిలో చేరి… చికిత్స పొందుతూనే చనిపోయారు. దాంతో నెట్టింట ఈయన ట్రెండ్ అవుతున్నారు. ఈ హీరో సూపర్ హిట్ సినిమాలేంటి? ఎంత మంది పిల్లలు..? ఎన్ని కోట్ల ఆస్తి ఉంది? వంటి కీ సెర్చ్‌లతో నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. కృష్ణంరాజు గురించి తెలుసుకునేందుకు ఆరాట పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆ మొదట భార్య గురించి కూడా తెలుసుకునేందుకు ట్రై చేస్తున్నారు కొంత మంది నెటిజన్లు. ఇక కృష్ణంరాజుకు శ్యామలదేవి కంటే ముందే సీతదేవితో వివాహం జరిగింది. కోట సంస్థానాధీశుల వంశస్తులు రాజా కలిదిండి దేవి ప్రసాద వరాహా వెంకట సూర్యనారాయణ కుమార లక్ష్మీ కాంత రాజ బహుద్దూర్! షార్ట్ గా గాంధీబాబు, సరస్వతీ దేవిల కుమార్తే సీతాదేవిని కృష్ణంరాజు 1969లో వివాహం చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Amala Paul: ఏందో ఏమో ఈమె.. మంచి లైఫ్‌ను నాశనం చేసుకుంటుంది
మరోసారి తాతయ్యాడు… కాని ముఖంలో ఆనందమే లేదట !!
Krishnam Raju: ‘మర్యాద రామన్న’గా మారడం వెనుక దెబ్బతగిలిన బాధుంది ఆయనలో…
Krishnam Raju Death: చస్తే అలానే చావాలి !! ఏడిపిస్తున్న కృష్ణం రాజు మాటలు !!
Prabhas: కృష్ణం రాజు మరణంతో ఆ బాధ్యత ఇక ప్రభాస్‌దే