KGF Chapter 2: కేజీఎఫ్ రాఖీభాయ్‌ క్రేజ్‌కు తిరుమల షేక్.

|

Apr 12, 2022 | 1:33 PM

నల్లటి బొగ్గు కొండల్లో ఎర్రటి సూర్యడిలా.... కనిపించిన రాఖీ భాయ్ అలియాస్ యాశ్‌... తాజాగా తిరుమలలో సందడి చేశారు. తన టీంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.

నల్లటి బొగ్గు కొండల్లో ఎర్రటి సూర్యడిలా…. కనిపించిన రాఖీ భాయ్ అలియాస్ యాశ్‌… తాజాగా తిరుమలలో సందడి చేశారు. తన టీంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. కేజీఎఫ్‌ 2 ప్రమోషన్లలో గత కొద్ది రోజులుగా బిజీగా ఉన్న యశ్ అండ్‌ టీం. తాజాగా తిరుమలలో ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. త్రూ ఆ ప్రెస్‌ మీట్ కేజీఎఫ్ 2 సినిమాపై హైప్ క్రియేట్ చేస్తూనే… తిరుమల శ్రీవారిని దర్మించుకున్నాడు యశ్‌.

Also Watch:

Prabhas: ‘మిర్చి’ లుక్‌లోకి ప్రభాస్ !! ఏది ఏమైనా ఒళ్లు తగ్గించుకోవాలిని ప్లాన్ !!

Jr Ntr: పాన్ ఇండియా మూవీగా ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీ.. హీరోయిన్‌గా దీపికా పదుకుణే.?

Viral Vdieo: ఫుడ్ ప్లేట్‌లో నోరు తెరిచిన చేప !! కస్టమర్ మైండ్ బ్లాక్ !!

Published on: Apr 12, 2022 09:26 AM