KGF Chapter 2: థియేటర్ల ముందు ఊరమాసు జాతర !! రచ్చ రచ్చగా రాఖీభాయ్ క్రేజ్
నరాల్లో రక్తం ఉరికెత్తడాన్ని ఎప్పుడైనా విట్‌నెస్ చేశారా... థియేటర్లో సీటు అంచుకు కూర్చోడాన్ని ఎప్పుడైన విట్‌నెస్ చేశారా.... రోమాలు నిక్కబొడుస్తూనే...
నరాల్లో రక్తం ఉరికెత్తడాన్ని ఎప్పుడైనా విట్‌నెస్ చేశారా… థియేటర్లో సీటు అంచుకు కూర్చోడాన్ని ఎప్పుడైన విట్‌నెస్ చేశారా…. రోమాలు నిక్కబొడుస్తూనే… కళ్ల నుంచి నీళ్లు రావడం ఎప్పుడైన విట్‌నెస్ చేశారా…? లేదు కాదా…! ఇవన్నీ విట్ చేయాలంటే మాత్రం కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాకు వెళ్లాల్సిందే… థియేటర్ల ముందుజాతరను చూడాల్సిందే…! త్రూ అవుట్ ఇండియా కేజీఎఫ్ చాప్టర్ 1 విద్వంసం తరువాత మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా తెరకెక్కిన సినిమానే కేజీఎఫ్ చాప్టర్ 2. కరోనా కష్టాలను అన్నీ అధిగమించి తాజాగా రిలీజైన ఈ సినిమా థియేటర్ల ముందు రాఖీ భాయ్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా మామూలుగా లేదు. అర్థరాత్రి నుంచే థియేటర్ల ముందు పడిగాపులు పడిన యష్ ఫ్యాన్స్… రాఖీ భాయ్ విద్వంసాన్ని విట్ నెస్ చేయడానికి పోటీ పడ్డారు.
Also Watch:
KGF Chapter 2: రాఖీ భాయ్ దెబ్బకు !! బాలీవుడ్ కుదేలు
KGF Chapter 2: ఆ సీన్‌లో అందరూ ఏడవాల్సిందే !! కేజీఎఫ్ 2 బతికిస్తున్న తల్లి సెంటిమెంట్ !!