Rishab Shetty: ఇక నా ఫోకస్ మొత్తం టాలీవుడ్ పైనే…. వరుస సినిమాలతో బిజీ.. బిజీ

Updated on: Feb 03, 2026 | 10:02 AM

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి కాంతార విజయంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆయన తదుపరి చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జై హనుమాన్ సహా పలు పాన్ ఇండియా ప్రాజెక్టులు లైన్లో ఉండగా, రిషబ్ ఈ ఏడాది రెండు తెలుగు దర్శకుల సినిమాలను పూర్తి చేయాలని నిర్ణయించారు. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కాంతార చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో అద్భుత విజయాన్ని అందుకుని ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నారు.

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కాంతార చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో అద్భుత విజయాన్ని అందుకుని ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నారు. కాంతార చాప్టర్ వన్ కూడా విజయవంతం కావడంతో ఆయన తదుపరి సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిషబ్ శెట్టి లిస్టులో ఇప్పటికే కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హనుమాన్ కు సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ లో టైటిల్ రోల్‌లో నటించడానికి ఆయన అంగీకరించారు. అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఒక పీరియాడిక్ మూవీలో కూడా నటిస్తున్నారు. బాలీవుడ్ మేకర్ సందీప్ సింగ్ నిర్మిస్తున్న ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే చిత్రంలో కూడా రిషబ్ భాగం కానున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Pothineni: కొత్త ప్రయోగాలతో ఎంట్రీ ఇస్తున్న రామ్.. గెట్ రెడీ బాయ్స్

2027 సంక్రాంతి బరిలో భారీ పోటీ.. బిగ్ ఫైట్‌కు రెడీ అవుతున్న సీనియర్ హీరోలు

వారిద్దరిదీ వయలెంట్ లవ్‌ స్టోరీ.. స్టార్ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్

Aishwarya Rajesh: ఆ డైరెక్టర్ నైట్ డ్రెస్‌ వేసుకోమన్నాడు.. వద్దని వచ్చేశా

ప్రొడ్యూసర్‌ను చూస్తుంటే బాధేస్తోంది.. అడుగేస్తే అడ్డంకులే