Rishab Shetty: గ్రేట్ !! రియల్ హీరో అనిపించుకున్న రిషబ్
కాంతార సినిమా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన హీరో రిషబ్ శెట్టి. ముందుగా కన్నడలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. ఆ తర్వాత పాన్ ఇండియా లెవల్లో విడుదలై మంచి వసూళ్లు రాబట్టింది. ఇందులో రిషబ్ నటనకు విమర్శకులు ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ సినిమా సిక్వెల్ రూపొందిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
కాంతార సినిమా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన హీరో రిషబ్ శెట్టి. ముందుగా కన్నడలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. ఆ తర్వాత పాన్ ఇండియా లెవల్లో విడుదలై మంచి వసూళ్లు రాబట్టింది. ఇందులో రిషబ్ నటనకు విమర్శకులు ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ సినిమా సిక్వెల్ రూపొందిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే కాంతార 2 గురించి మరిన్ని విషయాలను ప్రకటించనున్నారు. ఈ క్రమంలో తాజాగా హీరో రిషబ్ శెట్టి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. రిషబ్ సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ హీరో అంటున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఈ హీరో ఏం చేశాడో తెలుసుకుందామా. రిషబ్ శెట్టి.. దక్షిణ కర్ణాటకలోని తన స్వగ్రామం కెరటిలోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నాడట. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించిన రిషబ్ శెట్టి ఫౌండేషన్ ద్వారా పాఠశాలకు తన సహాయాన్ని అందించాడని సమాచారం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shruti Haasan: రోజూ మందు పార్టీ.. తప్పుచేశానంటూ బాధపడ్డ శృతి
Pallavi Prashanth: నేనూ మనిషినే.. ఎందుకిట్ల చేస్తుండ్రు.. గరం అయిన రైతుబిడ్డ
Ritu Chaudhary: నా వీడియోలు వైరల్ చేస్తున్నారు.. రీతూ ఎమోషనల్
Prashanth Neel: నాకు ఆ జబ్బు ఉంది.. అందరికీ షాకిచ్చిన స్టార్ డైరెక్టర్
బేబీ డైరెక్టర్‌కు బంపర్ ఆఫర్.. స్టార్ హీరో కొడుకు ప్రధాన పాత్రలో..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

