Shruti Haasan: రోజూ మందు పార్టీ.. తప్పుచేశానంటూ బాధపడ్డ శృతి
శ్రుతి హాసన్! లోకనాయకుడు కమల్ హాసన్ పెద్ద కూతురిగా సినీ అరంగేట్రం చేసిందనేది పక్కకు పెడితే... నటన, సంగీతం, గానంలో బహుముఖ ప్రజ్ఞాశాలి ఈమె. అలాంటి ఈ బ్యూటీ... ప్రస్తుతం ప్రభాస్ సలార్ మూవీతో మన మందుకు రానుంది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. కొన్నేళ్ల క్రితం తాను మద్యానికి బానిసైన విషయం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. "ఎప్పుడూ స్నేహితులతో కలిసి పార్టీలకు వెళ్లి మద్యం తాగడం అలవాటు చేసుకున్నాను.
శ్రుతి హాసన్! లోకనాయకుడు కమల్ హాసన్ పెద్ద కూతురిగా సినీ అరంగేట్రం చేసిందనేది పక్కకు పెడితే… నటన, సంగీతం, గానంలో బహుముఖ ప్రజ్ఞాశాలి ఈమె. అలాంటి ఈ బ్యూటీ… ప్రస్తుతం ప్రభాస్ సలార్ మూవీతో మన మందుకు రానుంది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. కొన్నేళ్ల క్రితం తాను మద్యానికి బానిసైన విషయం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. “ఎప్పుడూ స్నేహితులతో కలిసి పార్టీలకు వెళ్లి మద్యం తాగడం అలవాటు చేసుకున్నాను. కానీ ఈ వ్యసనం నుంచి బయటపడాలని అనుకున్నాను. అందుకు ముందుగా పార్టీలకు ఆహ్వనించే స్నేహితులకు దూరంగా ఉన్నాను. దాదాపు ఎనిమిదేళ్లుగా ఆల్కహల్ కు దూరంగా ఉంటున్నాను. జీరో రిగ్రెట్.. జీరో హ్యాంగ్ ఓవర్స్ తో హుందాగా ఉన్నాను. జీవితంలో ఎప్పుడూ తాగకూడదని డిసైడ్ అయ్యాను.మద్యం అలవాటు గురించి చెప్పి.. నన్ను అవమానపరచడానికి ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు జీవితం బాగుంది.” అంటూ తన మునుపటి పార్టీ జీవితం గురించి చెప్పుకొచ్చింది బ్యూటీ..!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pallavi Prashanth: నేనూ మనిషినే.. ఎందుకిట్ల చేస్తుండ్రు.. గరం అయిన రైతుబిడ్డ
Ritu Chaudhary: నా వీడియోలు వైరల్ చేస్తున్నారు.. రీతూ ఎమోషనల్
Prashanth Neel: నాకు ఆ జబ్బు ఉంది.. అందరికీ షాకిచ్చిన స్టార్ డైరెక్టర్
బేబీ డైరెక్టర్‌కు బంపర్ ఆఫర్.. స్టార్ హీరో కొడుకు ప్రధాన పాత్రలో..
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్!
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత

