Pallavi Prashanth: నేనూ మనిషినే.. ఎందుకిట్ల చేస్తుండ్రు.. గరం అయిన రైతుబిడ్డ
బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డగా.. కామన్ మ్యాన్‌గా సీజన్ 7లోకి అడుగుపెట్టి విజేతగా నిలిచి ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. కానీ విన్నర్ అయ్యాడనే సంతోషం ఐదు నిమిషాలు కూడా లేకుండా చేశారు అతడి ఫ్యాన్స్. ప్రశాంత్‌కు ఘన స్వాగతం పలికేందుకు వందలాది మంది ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి చేరుకుని నానా హంగామా సృష్టించారు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ రన్నరప్ అమర్ దీప్ కారుపై దాడికి పాల్పడ్డారు.
బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డగా.. కామన్ మ్యాన్‌గా సీజన్ 7లోకి అడుగుపెట్టి విజేతగా నిలిచి ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. కానీ విన్నర్ అయ్యాడనే సంతోషం ఐదు నిమిషాలు కూడా లేకుండా చేశారు అతడి ఫ్యాన్స్. ప్రశాంత్‌కు ఘన స్వాగతం పలికేందుకు వందలాది మంది ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి చేరుకుని నానా హంగామా సృష్టించారు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ రన్నరప్ అమర్ దీప్ కారుపై దాడికి పాల్పడ్డారు. అతడి తల్లి, భార్య కారులో ఉండగానే.. కారు అద్దాలు పగలగొట్టి విధ్వంసం సృష్టించారు. ఆర్టీసీ బస్ అద్దాలను బద్దలకొట్టారు. ఈ దాడికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నారు. అయితే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ritu Chaudhary: నా వీడియోలు వైరల్ చేస్తున్నారు.. రీతూ ఎమోషనల్
Prashanth Neel: నాకు ఆ జబ్బు ఉంది.. అందరికీ షాకిచ్చిన స్టార్ డైరెక్టర్
బేబీ డైరెక్టర్‌కు బంపర్ ఆఫర్.. స్టార్ హీరో కొడుకు ప్రధాన పాత్రలో..
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

