Ritu Chaudhary: నా వీడియోలు వైరల్ చేస్తున్నారు.. రీతూ ఎమోషనల్
ఓ పక్క డీప్ ఫేక్ వీడియోలు.. ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోయిన్లను ఇబ్బంది పెడుతున్న వేళ... బుల్లి సెలబ్రిటీలు కూడా మార్ఫింగ్ ఫోటోలు.. వీడియోలతో.. నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు. కొంత మంది కేటుగాళ్ల కీచక చర్యకు బలవుతున్నారు. ఇక తాజాగా జబర్దస్త్ ఫేం రీతూ కూడా... ఇలాంటి వీడియోల వల్ల.. తల్లెత్తుకోకపోతున్నా అని అవేదన వ్యక్తం చేస్తూ.. ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఎట్ ప్రజెంట్.. బుల్లితెర షోల్లో హంగామా చేస్తూ.. రెండు చేతులా సంపాదిస్తున్న రీతూ.
ఓ పక్క డీప్ ఫేక్ వీడియోలు.. ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోయిన్లను ఇబ్బంది పెడుతున్న వేళ… బుల్లి సెలబ్రిటీలు కూడా మార్ఫింగ్ ఫోటోలు.. వీడియోలతో.. నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు. కొంత మంది కేటుగాళ్ల కీచక చర్యకు బలవుతున్నారు. ఇక తాజాగా జబర్దస్త్ ఫేం రీతూ కూడా… ఇలాంటి వీడియోల వల్ల.. తల్లెత్తుకోకపోతున్నా అని అవేదన వ్యక్తం చేస్తూ.. ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఎట్ ప్రజెంట్.. బుల్లితెర షోల్లో హంగామా చేస్తూ.. రెండు చేతులా సంపాదిస్తున్న రీతూ.. ఇంకో పక్క సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే తన యూట్యూబ్‌లో ఛానెల్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. ఇక ఆ వీడియోలో.. కొంత మంది తన వీడియోలను.. ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారని ఎమోషనల్ అయింది. అంతేకాదు.. తన ఫోటోలను వీడియోలను మార్ఫింగ్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్న వారిపై సైబరాబాద్ సెల్లో కంప్లైట్ చేసినట్టు కూడా చెప్పింది. ఈ వీడియోతో ఒక్కసారిగా నెట్టింట వైరల్ అవుతుంది ఈ బ్యూటీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prashanth Neel: నాకు ఆ జబ్బు ఉంది.. అందరికీ షాకిచ్చిన స్టార్ డైరెక్టర్
బేబీ డైరెక్టర్‌కు బంపర్ ఆఫర్.. స్టార్ హీరో కొడుకు ప్రధాన పాత్రలో..
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

