Prashanth Neel: నాకు ఆ జబ్బు ఉంది.. అందరికీ షాకిచ్చిన స్టార్ డైరెక్టర్
ప్రశాంత్ నీల్ డార్క్ థీమ్ బేస్ట్ సినిమాలకు స్పెషలిస్ట్ అయిపోయాడు. తన కెరీర్ బిగినింగ్... చాలా మందికి తెలియని ఉగ్రం సినిమా నుంచి... తనకు పాన్ ఇండియన్ ఫేమ్ తీసుకొచ్చిన కేజీఎఫ్ సినిమాల వరకు... తన ఆన్ స్క్రీన్ ప్యాట్రన్.. బ్లాక్‌గా.. తక్కవ కలర్స్‌తో ఉండేలా చూసుకుంటున్నాడు. తన అప్‌కమింగ్ ... మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ సలార్‌ను కూడా ఇదే థీమ్‌తో తెరకెక్కించాడు. అయితే తను ఇదే కలర్ ప్యాట్రన్‌లో సినిమాలు ఎందుకు తెరకెక్కిస్తున్నాడని తాజాగా చెప్పారు ప్రశాంత్ నీల్.
ప్రశాంత్ నీల్ డార్క్ థీమ్ బేస్ట్ సినిమాలకు స్పెషలిస్ట్ అయిపోయాడు. తన కెరీర్ బిగినింగ్… చాలా మందికి తెలియని ఉగ్రం సినిమా నుంచి… తనకు పాన్ ఇండియన్ ఫేమ్ తీసుకొచ్చిన కేజీఎఫ్ సినిమాల వరకు… తన ఆన్ స్క్రీన్ ప్యాట్రన్.. బ్లాక్‌గా.. తక్కవ కలర్స్‌తో ఉండేలా చూసుకుంటున్నాడు. తన అప్‌కమింగ్ … మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ సలార్‌ను కూడా ఇదే థీమ్‌తో తెరకెక్కించాడు. అయితే తను ఇదే కలర్ ప్యాట్రన్‌లో సినిమాలు ఎందుకు తెరకెక్కిస్తున్నాడని తాజాగా చెప్పారు ప్రశాంత్ నీల్. తన ఆన్సర్‌తో అందర్నీ షాక్ అయ్యేలా చేశాడు. ఇక ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో డార్క్ టోన్ వాడడానికి కారణం.. తనకు ఎక్కవ కలర్స్ ఉంటే పడవట. తనకు కలర్స్ ఓసీడీ ఉందట. అందుకోసం ఒకే తరహా సినిమా తీస్తున్నారట. ఇక ఎగ్జాక్ట్ గా ప్రశాంత్ నీల్ ఏం చెప్పారంటే..! “కేజీఎఫ్, సలార్‌లు ఒకేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నాకు OCD ఉంది. రంగురంగుల చొక్కాలు ధరించడం నాకు ఇష్టం ఉండదు. నా మనసులో ఏముందో తెరపై అదే కనిపిస్తుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు” అని ప్రశాంత్ నీల్ చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బేబీ డైరెక్టర్‌కు బంపర్ ఆఫర్.. స్టార్ హీరో కొడుకు ప్రధాన పాత్రలో..
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

