Kangana Ranaut: ఆయన కోసమే ఈ సినిమా చేసాను అంటున్న తలైవి హీరోయిన్.. వీడియో
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత జీవిత కథ ఆధారంగా 'తలైవి' అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తున్నారు. వినాయక చవితి కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కంగనాతో ముచ్చటించింది టీవీ9. ఈ సందర్భంగా అందాల తార పంచుకున్న కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..
మరిన్ని ఇక్కడ చూడండి: Seetimaarr Pre Release Event: సీటీమార్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో
Ek Number News LIVE : ఊరు ఊరంతా కోడికూర పండుగ, కానిస్టేబుల్కు పోలీస్ ఠాణాల సీమంతం.. లైవ్ వీడియో
Published on: Sep 08, 2021 09:00 PM