Jr.NTR – Kalyan Ram: తమ్ముడు వచ్చేస్తున్నాడు.. గుడ్ న్యూస్ చెప్పిన కళ్యాణ్ రామ్..! అమిగోస్ గా అన్నయ్య..
తమ్ముడికి తనకంటే ఎక్కవ స్టార్‌డమ్ వచ్చినా.. వీసమెత్తు ఈర్శలేదు కళ్యాణ్ రామ్‌కి. ఇక అన్న, సినిమాల్లో.. తన కంటే ఎక్కవ రాణించాలనే కోరిక ఉంది తారక్ రామ్‌కి.! ఇలా ఇద్దరూ..!
తమ్ముడికి తనకంటే ఎక్కవ స్టార్‌డమ్ వచ్చినా.. వీసమెత్తు ఈర్శలేదు కళ్యాణ్ రామ్‌కి. ఇక అన్న, సినిమాల్లో.. తన కంటే ఎక్కవ రాణించాలనే కోరిక ఉంది తారక్ రామ్‌కి.! ఇలా ఇద్దరూ..! ఇంతే ప్రేమాభిమానాలతో ఉంటారు ఎప్పటికీ..! చేదోడువాదోడుగా ఉంటారు ఎన్నటికీ.! తాజాగా ఇది చాటేందుకే రెడీ అవుతున్నారు ముమ్మాటికి!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
Published on: Feb 05, 2023 09:09 AM
వైరల్ వీడియోలు
Latest Videos