Jr NTR – Kalyan Ram: బింబిసారుడి మొదటి అడుగులో భాగంగా.. అన్న కోసం అడుగులేస్తున్న తమ్ముడు..

|

Jul 26, 2022 | 4:34 PM

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ త్వరలో ఓ భారీ హిస్టారికాల్ సినిమా బింబిసార(Bimbisara)తో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. కేరీర్ బిగినింగ్ నుంచి కళ్యాణ్ రామ్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

Published on: Jul 26, 2022 03:59 PM