Jhony Master – Ram Charan: చెర్రీ డ్యాన్స్‌కు భూమి కూడా బద్దలే.! RC15 ఇంట్రో సాంగ్‌ పై జానీ కామెంట్స్..

|

Jan 04, 2023 | 8:09 PM

ఢీ షోతో.. తన డ్యాన్సింగ్ ట్యాలెంట్‌ను బయట పెట్టిన జానీ మాస్టర్ .... ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియన్ డ్యాన్సర్‌ గా నామ్ కమాయించారు. తెలుగు సినిమా సాంగ్స్‌కే కాదు..


ఢీ షోతో.. తన డ్యాన్సింగ్ ట్యాలెంట్‌ను బయట పెట్టిన జానీ మాస్టర్ …. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియన్ డ్యాన్సర్‌ గా నామ్ కమాయించారు. తెలుగు సినిమా సాంగ్స్‌కే కాదు.. కోలీవుడ్ , బాలీవుడ్, శాండిల్‌వుడ్ సినిమా సాంగ్స్‌కు కూడా డ్యాన్స్ కంపోజ్‌ చేస్తూ.. అందర్నీ ఆకట్టుకుంటున్నారు. స్టార్ హీరోస్ ఫస్ట్ ఆప్షన్ గా మారిపోయారు. అలాంటి జానీ మాస్టర్ తనకు లైఫ్ ఇచ్చిన చెర్రీకి.. అందులోనూ శంకర్ డైరెక్షన్ల లో వస్తున్న సినిమాకి.. ఎలాంటి మూమెంట్స్ కంపోజ్‌ చేస్తారనుకుంటున్నారు. స్టేజు బద్దలయ్యే మూమెంట్సే కంపోజ్ చేస్తారని అనుకుంటున్నారు కదూ..! స్టేజు బద్దలయ్యే మూమెంట్సే కాదు.. ఆ స్టేజు కిందున్న భూమి కూడా బద్దలయ్యే మూమెంట్స్ రామ్‌ చరణ్ సాంగ్‌కు పడ్డాయని అంటున్నారు ఈ మాస్టర్.ఎస్ ! రీసెంట్ గా ఓ ఇంటర్య్వూ మాట్లాడిన జానీ మాస్టర్ రామ్ చరణ్ శంకర్ సినిమాలోని ఇంట్రో సాంగ్‌ పై కామెంట్స్ చేశారు. తమన్‌ బీట్స్ కు స్టేజ్‌ బద్దలయ్యే డ్యాన్స్‌ లు చెర్రీతో చేపించా అన్నారు. సాంగ్ కూడా ఎక్స్‌ లెంట్‌ గా వచ్చిందని.. ది బెస్ట్ సాంగ్ ఇన్‌ మై కెరీర్‌ అంటూ.. చెప్పారు జానీ. అంతేకాదు.. దళపతి విజయ్‌కు అరబిక్ కుతు ఎలానో.. చెర్రీ RC15 ఇంట్రో సాంగ్ అంటూ కుండబద్దలు కొట్టినట్టు హింట్ ఇచ్చారు జానీ మాస్టర్ .

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Published on: Jan 04, 2023 08:09 PM