Janhvi Kapoor: జాన్వీ మదిలో సమ్‌థింగ్.. సమ్‌థింగ్

Updated on: Nov 08, 2022 | 8:07 PM

తన సినిమాల కంటే.. లవ్‌ ఎఫర్స్‌తో పాపులర్ అయిన జాన్వీ కపూర్.. ఇప్పుడు ఘాడమైన ప్రేమలో మునిగితేలుతున్నారని అంటున్నారు నెటిజన్లు. అనడమే కాదు..

తన సినిమాల కంటే.. లవ్‌ ఎఫర్స్‌తో పాపులర్ అయిన జాన్వీ కపూర్.. ఇప్పుడు ఘాడమైన ప్రేమలో మునిగితేలుతున్నారని అంటున్నారు నెటిజన్లు. అనడమే కాదు.. తన తన చిన్న నాటి ఫ్రెండ్ ఓర్హన్ తో దిగిన ఫోటోలను నెట్టింట ప్రూఫ్ గా చూపిస్తున్నారు.. వాటిని వైరల్ చేస్తున్నారు. ఎస్ ! ఇప్పటికే షాహిద్ బ్రదర్ ఇషాన్తో … ప్రేమాయణం సాగించిందనే టాక్ మూట గట్టుకున్న జాన్వీ.. ఇప్పుడు తన చిన్న నాటి ఫ్రెండ్ ఓర్హన్‌తో చాలా క్లోజ్‌ గా మూవ్ అవుతున్నారు. పార్టీలు పబ్బులంటూ.. తెగ తిరిగేస్తున్నారు. సినిమా ఈవెంట్లకు కూడా కలిసే జోడీగా వెళుతున్నారు. ఇక ఇవి చాలవన్నట్టు.. ఇన్‌స్టా రీల్స్‌ కూడా చేస్తూ.. నెట్టింట వైరల్ అవుతున్నారు. వీరి మధ్య లవ్‌ ఉందనే అనుమానాన్ని అందరికీ కలిగిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: ప్రాణ మిత్రుడి మాటలకు ఏడ్చేసిన బన్నీ !!

Allu Sirish: ‘సహజీవనం తర్వాతే పెళ్లి’.. షాకిచ్చిన అల్లు శిరీష్‌ !!

Yashoda: సమంత కారణంగా.. 3 కోట్లు కాస్త 40 కోట్లు అయింది !!

Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌.. ఆదిపరుష్ రిలీజ్ డేట్ వచ్చేసింది !!

అర్జున్‌ సర్ క్షమించండి !! అసలు ఇష్యూ ఏంటంటే !!

Published on: Nov 08, 2022 08:07 PM