విజయ్‌కి సలహా ఇవ్వనంటున్న కమల్ హాసన్.. కారణం

Updated on: Dec 03, 2025 | 4:48 PM

విజయ్ జననాయగన్ చిత్రం, దాని రాజకీయ కోణం ప్రస్తుతం వైరల్ అవుతోంది. భగవంత్ కేసరి ప్రేరణతో తెరకెక్కుతున్న ఈ సినిమా రాజకీయ సంభాషణలతో ఉంటుందని అంచనాలున్నాయి. అయితే, కమల్ హాసన్ విజయ్‌కి ఎన్నికల సలహా ఇవ్వడానికి నిరాకరించడం చర్చకు దారితీసింది. ఇది విజయ్ సినిమా భవిష్యత్తుపై కొత్త చర్చలను రేకెత్తించింది.

విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న జననాయగన్ సినిమా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాలోని కీలక సన్నివేశాల ఆధారంగా జననాయగన్ రూపొందుతోందని, దాదాపు 60 శాతం కొత్తదనం ఉంటుందని కోడంబాక్కం వర్గాలు చెబుతున్నాయి. రాజకీయాలపై దృష్టి సారించిన విజయ్‌కి ఈ సినిమా సానుకూల ప్రభావాన్ని చూపుతుందని యూనిట్ భావిస్తోంది. సినిమాకు తగ్గట్టుగానే రాజకీయ సంభాషణలు ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, ఈ చిత్రాన్ని కేవలం సినిమాగానే చూడాలని యూనిట్ సంకేతాలు ఇస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నారో తెలుసా..?

2025లో మిస్సింగ్.. ఆ సినిమాలు 2026లోనూ డౌటే..

క్రికెటర్‌తో లవ్ లో ఉన్న మృణాల్.. మొత్తానికి క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ

సినిమాలు చిన్నవే.. కానీ టైటిల్స్‌ మాత్రం పెద్దవి

రూట్ మార్చిన నేచురల్ స్టార్.. మరో కొత్త అవతారం లో కనపడనున్న నాని