Pawan Kalyan: ధైర్యంలోనే కాదు.. భక్తిలోనూ మొండోడే !!

Updated on: Jul 26, 2023 | 9:46 AM

మొండి ధైర్యము.. మడమ తిప్పని నైజము... కసిగా పోరాడే గుణము.. కళ్లో కూడా అపకారం చేయలేని తనము.. ఇవే కదా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చాలా మంది చెప్పిన మాటలు. అయితే ఈ మాటలకు తోడుగా.. పవన్‌లోని మొండి భక్తుడిని తాజాగా మనకు పరిచయం చేశారు డైరెక్టర్ కమ్ యాక్టర్ సముద్ర ఖని.

మొండి ధైర్యము.. మడమ తిప్పని నైజము… కసిగా పోరాడే గుణము.. కళ్లో కూడా అపకారం చేయలేని తనము.. ఇవే కదా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చాలా మంది చెప్పిన మాటలు. అయితే ఈ మాటలకు తోడుగా.. పవన్‌లోని మొండి భక్తుడిని తాజాగా మనకు పరిచయం చేశారు డైరెక్టర్ కమ్ యాక్టర్ సముద్ర ఖని. ఓ పక్క విలన్‌గా.. క్యారెక్టర్ యాక్టర్‌గా తన యాక్టింగ్ ట్యాలెంట్తో దూసుకుపోతున్న సముద్రఖని.. ఏకంగా పవర్ స్టార్, తేజు కాంబోలో బ్రో సినిమాను తెరకెక్కించేశారు. టీజర్ ట్రైలర్ తోనే తన సినిమా ఎలా ఉండబోతోందో తెలిసేలా చేశారు. ఈ మూవీ రిలీజ్‌ డేట్ జూలై 28 వైపే అందరూ చూసేలా చేశారు. అయితే దాంతో పాటే..ఈ మూవీ ప్రమోషనల్‌ ఇంటర్వ్యూల్లో పవన్‌ కళ్యాణ్ గురించి కొన్ని విషయాలు చెప్పి.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ డైరెక్టర్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శృంగార సన్నివేశంలో భగవద్గీత.. హాలీవుడ్ సినిమాపై సీరియస్

దురదృష్టం అంటే ఇదే.. నోటిదాకా వచ్చి పక్కోడి పాలైంది..

Baby: అర్జున్ రెడ్డి రికార్డ్‌ బద్దల్.. దూసుకుపోతున్న బేబీ

Kanguva: రికార్డులు బద్దలు కొడుతున్న కంగు వీరుడు !!

సంస్కృత శ్లోకంతో.. నరనరాల్లో పాకుతున్న పవర్‌ స్టార్