Ram Charan: అయ్యప్పమాలలో రామ్‌చరణ్‌..ఏడాదిలో ఎన్ని సార్లంటే ??

Updated on: Apr 25, 2022 | 8:13 PM

అయ్య‌ప్ప స్వామి.. నిష్ట‌గా ఆచ‌రిస్తే కోరిన కోర్కెలు తీర్చే దైవంగా భక్తులు భావిస్తుంటారు. అయ్య‌ప్ప స్వామి మాల వేసుకుని ఇరుముడి తీసుకుని శ‌బ‌రి మ‌ల‌కు వెళ్లి ఆయ‌న్ని ద‌ర్శించుకునే భ‌క్తుల సంఖ్య ల‌క్ష‌ల్లో ఉంటుంది.

అయ్య‌ప్ప స్వామి.. నిష్ట‌గా ఆచ‌రిస్తే కోరిన కోర్కెలు తీర్చే దైవంగా భక్తులు భావిస్తుంటారు. అయ్య‌ప్ప స్వామి మాల వేసుకుని ఇరుముడి తీసుకుని శ‌బ‌రి మ‌ల‌కు వెళ్లి ఆయ‌న్ని ద‌ర్శించుకునే భ‌క్తుల సంఖ్య ల‌క్ష‌ల్లో ఉంటుంది. ముఖ్యంగా అయ్య‌ప్ప స్వామి ఉండే కేర‌ళ కంటే తెలుగు రాష్ట్రాల్లో ఆయ‌న మాల వేసుకుని 41 రోజుల పాటు దీక్ష‌ను స్వీక‌రించే వారు ఎక్కువ‌గా ఉంటారు..ఇకపోతే, సినీ ప‌రిశ్ర‌మ విష‌యానికి వ‌స్తే చాలా మంది ప్ర‌ముఖులు అయ్య‌ప్ప స్వామి మాల వేసుకుంటారు. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల్లో కొంతమంది ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక ధోరణిలో ఉంటారు. అందులో రామ్ చరణ్ కూడా ఒకరు. ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నాడు రామ్ చరణ్. ఏడాదిలో ఒకటి కాదు రెండు సార్లు మాల ధారణ చేస్తాడు మెగా వారసుడు. ఈ విషయంపై తాజాగా ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టాడు చరణ్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: బుల్డోజర్ తో పగలకొట్టి ఏటీఎం ఎత్తుకెళ్లిన ఘనుడు !!

గుడికి వెళ్లిన ఎమ్మెల్యేకు చేదు అనుభవం !! బూట్లు కొట్టేసిన దొంగ !! ఆ తరవాత ఏంజరిగిందంటే ??

తగ్గేదే లే !! జుట్లు పట్టుకొని కొట్టుకున్న కాలేజీ అమ్మాయిలు !!

సారా మానేయ్యాలన్న ఎస్పీకే షాకిచ్చిన తాగుబోతు తాత !!

Viral Video:ఫోన్ బిజీ లో ఉండి మ్యాన్‌హోల్‌లో పడిపోయిన మహిళ !! చివరికి ఏమైందంటే ??

 

Loading...
Unable to load recommendations.
Follow Us